అదే వచ్చే చెలియ వయ్యారంతో..

Author Disclaimer

ఈ కథ నా సొంతము కాదు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ కథ ఎక్కడో విన్నానో, లేదా చదివానో గుర్తులేదు. అప్పుడు మాతాతగారు చెప్పిన కథ గుర్తొచ్చి ఈ కథను చిన్నగా చేసి రాసాను. మా చిన్నప్పుడు మా తాతగారు చిన్నచిన్న పురాణ కథలు చెప్పేవారు. నాకు వెంకటేశ్వర సుప్రభాతం నేర్పించింది కూడా మాతాతగారే! కథ తాతగారు చెప్పినది, చిత్రాలు మన్నెం. శారదగారివి (#MannemSarada) టైటిల్ అన్నమాచార్య కీర్తన (#annamacharyakeerthanalu) “అది వచ్చే చెలియ వయ్యారంతో తన సఖులు కనకుండా” (ఈ కీర్తన శోభారాజ్ గారు (#Shobharaaj) చాలా అద్భుతంగా పాడారు. నాకు చాలా ఇష్టం) లోనిది, ప్రభాతకమలం నాది 🙂

Link to vidoe

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top