Date Published: 4-Feb-2024
‘ప్రభాత కమలం’ తో ‘ మీ కథల సమయం’ | Interview with ‘Emandi Kathalu’ writer Mala Kumar Garu
About Author:
పేరు కమల పరచ.
మాలాకుమార్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను. నా రచనలు వివిధ ప్రింటెడ్ , అంతర్జాలపత్రికలలో ప్రచురించబడ్డాయి. విహంగ అంతర్జాలపత్రికలో ఆరు సంవత్సరాలపాటు పుస్తకసమీక్షలు , రచయిత లతో ముఖాముఖి శీర్షిక నిర్వహించాను. మాఏమండి మేజర్ ప్రభాత్ కుమార్ గారు , నేను కలిసి రాసుకున్న ‘ ఏమండి కథలు ‘ చాలా ప్రాచుర్యం పొందాయి.
సాహితి అనే పేరుతో బ్లాగ్ , ప్రభాతకమలం అనే పేరుతొ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి
Disclaimer : పుస్తక పఠనం అలవాటు ఉండి, సమయాభావం వల్ల పుస్తకాలు చదవలేని వారి కోసం మంచి మంచి కథలని ఎంచుకొని audio books రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం. మంచి కథలను అందరికి అందించాలనే ఉద్దేశ్యమే కానీ వేరే ప్రయోజనాలు ఆశించి కాదు. ఇక్కడ కధలు ఉంచడం వల్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మాకు క్రింది E-Mail ద్వారా తెలియ జేయగలరు. వెంటనే తగిన చర్యలు తీసుకోగలము. E-Mail : meekathalasamayam@gmail.com