COVID repeated

Published on 28th January, 2024

ఈ మధ్యనే COVID వచ్చింది, నాకూ and కిరణ్ కి. దీని దుంప తెగ! ఇంకా ఏమి COVID అనుకున్నా!
చాలా మందికి COVID అంటే భయంగా నే ఉంది. త్రీ vaccinations పడ్డా కూడా మళ్ళీ వచ్చింది. అదృష్టం కొద్దీ ఒక్క రోజే బాగా ప్రాణం తీసింది. ఆమ్మో! వాక్సినేషన్ వేసుకోకుండా ఉండి ఉంటే పని అయిపోయేది! ఒళ్ళు నొప్పులు, జలుబు, ఒళ్ళు సల సల లాడటం (సల సల.. సల… గా.. ఏదో పాట గుర్తుకు వచిచింది లేండి :-), ఉప్పెన సినిమా lo )
ప్రపంచం లో ఎంతో మంది ప్రాణాలు తీసింది, ఈ మహమ్మారి! ఇంకా తీస్తూనే ఉంది. కానీ మనం ఎవరూ పట్టించుకోవట్లేదు, మన పని మనం చేసుకు పోతూనే ఉన్నాం. డెబ్భై లక్షల మంది చనిపోయారు.. (7 మిలియన్ సుమారు) (Courtesy : Worldometers ). ఈ రోజు ఈ ఆర్టికల్ రాసేటప్పటికీ active cases 22 మిలియన్ (2 కోట్లు).

నాకు ఇది ఇప్పుడు సర్వ సాధారణ ఫ్లూ గా కనిపిస్తోంది. కానీ అంత సులువు గా తీసుకోకూడదు. చాలా మందికి post -accute కాంప్లికేషన్స్ వస్తాయి. Refer to National Library of Medicine

సో, మరి జాగ్రత్తగా ఉండండి మరి!

తమ ప్రియమైన సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు హృదయపూర్వక శ్రద్ధాంజలిలు అందిస్తున్నాము.


Recently, Kiran and I contracted COVID in January 2024. It presented itself like a typical flu, and although we experienced some discomfort for a couple of days, we managed to overcome it. Despite having received three doses of the vaccine, we still encountered the new variant. Fortunately, we have survived once again.

This relentless disease has claimed numerous lives, including many within our own network. Haven’t we all witnessed the impact? According to statistics, 7 million people worldwide (Courtesy: Worldometers) have lost their lives—a staggering number equivalent to the population of a country, several small countries, or even a small city. The current active cases, as of the time of writing this article, stand at 22 million.

While I personally perceive COVID as a flu-like illness, it’s essential not to underestimate it. Long-term complications may persist, as indicated by the National Library of Medicine.

Therefore, please prioritize your well-being and take the necessary precautions to stay safe!


In heartfelt homage to the families who have lost their beloved members, we offer sincere condolences.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top